PDPL: భూభారతి పెండింగ్ దరఖాస్తులు, రీ సర్వే ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని రెవెన్యూ కార్యదర్శి లోకేష్ కుమార్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆదేశించారు. మంగళవారం ఆయన జిల్లాల రెవెన్యూ అదనపు కలెక్టర్లతో సమీక్ష నిర్వహించారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి భూసేకరణ వేగవంతం చేయాలని సూచించారు. అదనపు కలెక్టర్ శ్రీరాములు, అధికారులు పాల్గొన్నారు.
తెలంగాణ
'పెండింగ్ దరఖాస్తులు త్వరగా పరిష్కరించాలి'


