KKD: ప్రత్తిపాడు మండలంలో ఏవో జోకా అమృత ఆధ్వర్యంలో మంగళవారం రైతులకు ప్రత్యేక శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డీడీ ఏలియాజర్, జగ్గంపేట ఏడీఏ శ్రీనివాస్ ముఖ్య అతిథులుగా హాజరై రైతులకు పలు సూచనలు చేశారు. ప్రకృతి వ్యవసాయం, చిరుధాన్యాల సాగు, సేంద్రియ ఎరువుల వినియోగం, భూసార పరీక్షలు, పంటల యాజమాన్య పద్ధతులపై అవగాహన కల్పించారు.
ఆంధ్రప్రదేశ్
ప్రత్తిపాడులో ఆధునిక వ్యవసాయ పద్ధతులపై రైతులకు శిక్షణ


