ADB: భారతీయ జనతా యువ మోర్చా బోథ్ మండల అధ్యక్షుడిగా సాంగ్వి ఉప సర్పంచ్ సుందర్ సింగ్ నియమితులయ్యారు. బీజేపీ కార్యాలయంలో ఎంపీ గొడం నగేశ్, బీజేపీ జిల్లాధ్యక్షుడు పతంగే బ్రహ్మానందం, బీజేవైఎం జిల్లాధ్యక్షుడు సాయి ఆయనకు నియామక పత్రం అందజేశారు. పార్టీ బాధ్యతలను అంకితభావంతో నిర్వర్తిస్తూ మండలంలో యువతను ఏకతాటిపైకి తెచ్చి బీజేవైఎంను మరింత బలోపేతం చేస్తామన్నారు.
తెలంగాణ
BJYM అధ్యక్షుడిగా సాంగ్వి నియామకం


