హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పిడుగురాళ్ల మున్సిపాలిటీకి విద్యుత్ నోటీసులు

PLD: పిడుగురాళ్ల మున్సిపాలిటీ పరిధిలో పేరుకుపోయిన విద్యుత్ బకాయిల చెల్లించేందుకు మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసులుకు విద్యుత్ శాఖ అధికారులు మంగళవారం నోటీసులు అందజేశారు. HT బకాయిలు రూ. 11.23 కోట్లు, LT బకాయిలు రూ.1.53 కోట్లు కలిపి మొత్తం రూ.12.76 కోట్లు చెల్లించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్ కే. శ్రీనివాస రెడ్డి, AAO పీ. సందీప్ పాల్గొన్నారు.