NDL: గోస్పాడు మండలం జిల్లెల్ల గ్రామంలో మంగళవారం ఎస్సై సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు పెద్ద ఎత్తున నిర్వహించారు. రానున్న గ్రామపంచాయతీ ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు ఎస్సై అన్నారు. పోలింగ్ రోజున ప్రజలు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకునేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లు ఎస్సై అన్నారు.
ఆంధ్రప్రదేశ్
గోస్పాడులో పోలీస్ కవాతు


