హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

క్రాస్ ఓటింగ్‌పై ఆసక్తికర చర్చ

SKLM: నగరపాలక సంస్థ ఎన్నికల్లో సామాజిక సమీకరణాలు ఆసక్తికరంగా మారాయి. పాత 36 వార్డులకు ఏడు పంచాయతీలు విలీనం కావడంతో వెలమ సామాజికవర్గం ఓట్ల పై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఆ వర్గం నుంచి పోటీ చేస్తున్న వైసీపీ అభ్యర్థి గుండ లక్ష్మీదేవికి క్రాస్ ఓటింగ్ జరిగే అవకాశాలున్నాయనే ప్రచారం సాగుతోంది.