యూపీలోని 1.27 కోట్ల హిందూ ఓటర్లు గల్లంతయ్యారంటూ ఇటీవల సీఎం యోగి మాట్లాడిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై ఎన్నికల అధికారి వివరణ ఇచ్చారు. తమ వద్ద మతం లేదా కులం ఆధారంగా ఓటరు రికార్డులు ఉండవని వెల్లడించారు. ఓటర్ల జాబితా నుంచి పేర్లు తొలగిస్తారనే భయంతో ముస్లింలు తమ వివరాలను సరిచూసుకున్నారని చెప్పారు. అదే సమయంలో తమ ఓట్లు పోవనే భావనతో హిందువులు తక్కువ ఉత్సాహం చూపారని పేర్కొన్నారు.
వార్తలు
హిందూ ఓటర్లు మిస్సింగ్ కామెంట్.. ఈసీ వివరణ


