హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జగన్‌తో చీరాల వైసీపీ ఇంఛార్జ్ భేటీ

BPT: తాడేపల్లిలో మాజీ సీఎం జగన్‌తో చీరాల వైసీపీ ఇంఛార్జ్ కరణం వెంకటేష్ బాబు, ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్ సమావేశమయ్యారు. ఈ భేటీలో పార్టీ బలోపేతం, రాబోయే ఎన్నికల వ్యూహం, చీరాల నియోజకవర్గ అభివృద్ధిపై చర్చించినట్లు సమాచారం. జగన్ సూచనల మేరకు నియోజకవర్గంలో కార్యకర్తలతో కలిసి పని చేస్తామని నేతలు తెలిపారు.