NLR: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ వింజమూరు మండలం బొమ్మరాజుచెరువులోని తన క్యాంపు కార్యాలయంలో పంచాయతీ నాయకులతో సమావేశమయ్యారు. గ్రామాల వారీగా రాజకీయ పరిస్థితులు, పార్టీ బలాబలాలపై చర్చించారు. నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేస్తూ ఎన్నికలకు సిద్ధం కావాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
ఎన్నికలపై నాయకులతో ఎమ్మెల్యే సమీక్ష


