బాపట్ల జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి, మలేరియా అధికారి ఆదేశాల మేరకు చీరాల ఏపీ మోడల్ స్కూల్, కేజీబీవీ, ఏపీటీడబ్ల్యూఆర్(జీ) హాస్టళ్లలో దోమతెరలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఈపురుపాలెం పీహెచ్‌సీ డాక్టర్ శ్రీదేవి చేతుల మీదుగా క్రిమిసంహారక పూత కలిగిన వీటిని వాడటం వలన దోమ కాటును నివారించడంతో పాటు, వాటిపై వాలిన దోమలను కూడా చంపుతాయని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
హాస్టళ్లలో దోమతెరలను పంపిణీ


