హైదరాబాద్: 28°C
క్రీడలు

ధోనీ కెప్టెన్సీలో CSKకు 5 IPL ట్రోఫీలు

ధోనీ నాయకత్వంలో CSK ఐదుసార్లు ఐపీఎల్ టైటిల్‌ను కైవసం చేసుకుంది. 2010, 2011, 2018, 2021, 2023లో విజేతగా నిలిచింది. మధ్యలో 2016, 2017 సీజన్లలో రైజింగ్ పుణె సూపర్‌జెయింట్‌కు ఆడాడు. ఐపీఎల్‌లో ఐదు ట్రోఫీలు అందించిన కెప్టెన్‌గా ధోనీ ప్రత్యేక గుర్తింపు సంపాదించాడు. 2008 నుంచి 2025 వరకు మొత్తం 18 సీజన్లలో ఆడాడు. 2026 సీజన్‌లో ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు.