టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఐపీఎల్‌లో 18 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానాన్ని కొనసాగించాడు. 2008లో ప్రారంభమైన అతడి ప్రయాణం 2025 వరకు సాగింది. ఈ సమయంలో మొత్తం 278 మ్యాచ్‌లు ఆడి 5,439 పరుగులు సాధించాడు. ఇందులో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున 4,865 పరుగులు చేశాడు. అత్యధిక స్కోరు 84 నాటౌట్ కాగా, 24 అర్ధసెంచరీలు, సిక్సర్లు 264, ఫోర్లు 375 నమోదు చేశాడు.
క్రీడలు
ధోనీ 18 ఏళ్ల ప్రస్థానంలో ఎన్నో రికార్డులు!


