కర్నూలు: అనారోగ్యంతో మృతి చెందిన 2004 బ్యాచ్ కానిస్టేబుల్ సీ. రఘు కుటుంబానికి తోటి పోలీసులు అండగా నిలిచారు. బ్యాచ్ సభ్యులు సేకరించిన రూ.4.56 లక్షల చెక్కును మంగళవారం ఎస్పీ విక్రాంత్ పాటిల్ చేతుల మీదుగా రఘు భార్య హేమలతకు అందజేశారు. ఆపదలో ఉన్న సహోద్యోగి కుటుంబాన్ని ఆదుకోవడం అభినందనీయమని ఎస్పీ ప్రశంసించారు.
ఆంధ్రప్రదేశ్
కానిస్టేబుల్ కుటుంబానికి ఆర్థిక సాయం


