KRNL: ఆదోని టీడీపీ ఇన్ఛార్జ్ కేఎం మీనాక్షి నాయుడు ఆధ్వర్యంలో ఇందిరానగర్‌లోని 20, 21వ వార్డుల పరిధిలో ఎరుకల కాలనీ నుంచి క్రిస్టియన్ స్మశానం వరకు రూ. 22.70 లక్షల వ్యయంతో చేపట్టనున్న కాలువ నిర్మాణ పనులకు భూమిపూజ నిర్వహించారు. 21వ వార్డు కౌన్సిలర్ కొమ్ము రామలక్ష్మి, 20వ వార్డు కౌన్సిలర్ బన్నూరు మీనాక్షి పనులను ప్రారంభించారు.
ఆంధ్రప్రదేశ్
ఆదోనిలో కాలువ నిర్మాణ పనులకు శ్రీకారం


