SKLM: నైర వ్యవసాయ కళాశాలలో మంగళవారం అసోసియేట్ డీన్ డి.చిన్నంనాయుడు ఆధ్వర్యంలో జిల్లా స్థాయి ఖేత్ బచావో అభియాన్ అవగాహన సదస్సు జరిపారు. ముఖ్య అతిథి వై.వి.మురళీకృష్ణ మాట్లాడుతూ రైతులు భూసార పరిరక్షణకు ప్రాధాన్యమివ్వాలని, రసాయన ఎరువులు, పురుగుల మందుల వినియోగం తగ్గించి సేంద్రియ, ప్రకృతి వ్యవసాయ పద్ధతులను అనుసరించాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
భూసార పరిరక్షణతోనే సుస్థిర వ్యవసాయం


