న్యూజిలాండ్ పిచ్‌లు మ్యాచ్ ఆరంభంలో పేసర్లకు ఎక్కువగా సహకరిస్తాయని రచిన్ రవీంద్ర తెలిపాడు. ముఖ్యంగా కొత్త బంతితో స్వింగ్, సీమ్ కదలికలు బ్యాటర్లకు సవాళ్లు విసురుతాయి. ఆరంభంలో ఓపికగా ఆడి వికెట్లు కాపాడుకుంటే, తర్వాత భారీ స్కోర్లు సాధించే అవకాశం ఉంటుందని అభిప్రాయపడ్డాడు. అందువల్ల పిచ్ పచ్చగా కనిపించినంత మాత్రాన మ్యాచ్ మొత్తం బౌలర్లకే అనుకూలిస్తుందని భావించకూడదని సూచించాడు.
క్రీడలు
పచ్చని పిచ్‌లను చూసి భయపడొద్దు: రచిన్


