TPT: రాష్ట్రంలో గ్రామపంచాయతీ ఎన్నికలు రసవత్తరంగా సాగుతున్నాయి. సర్పంచ్ పదవుల కోసం అభ్యర్థులు భారీగా డబ్బులు ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది. కొన్ని గ్రామాల్లో వేలంపాటలు కోట్ల రూపాయలకు చేరుతున్నాయనే ప్రచారం ఆసక్తికరంగా మారింది. ఎన్నడూ లేనంతగా ఈసారి డబ్బు ప్రభావం కనిపిస్తోంది. మరి మీ గ్రామంలో సర్పంచ్ పదవికి ఎంత ధర పలికింది? కామెంట్ చేయండి.
ఆంధ్రప్రదేశ్
సర్పంచ్ పదవికి వేలంపాట.. మీ ఊరిలో ఎంత?


