కృష్ణా: విజయ డెయిరీ బోర్డు మీటింగ్ వాయిదా పడింది. కోరం లేకపోవడంతో సమావేశాన్ని రేపటికి వాయిదా వేస్తున్నట్టు విజయ డెయిరీ మాజీ చైర్మన్ చలసాని ఆంజనేయలు తెలిపారు. బోర్డు సభ్యుల మధ్య ఎలాంటి విభేదాలు లేవని అన్నారు. టీడీపీ నిర్ణయం మేరకే పదవి నుంచి తప్పుకున్నానని అన్నారు. అలాగే కృష్ణ మిల్క్ యూనియన్‌తో ఉన్న సమస్యను పరిష్కరించుకుంటామని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
విజయ డెయిరీ బోర్డు మీటింగ్ వాయిదా


