E.G: రాజమండ్రి ఇస్కాన్‌లో గోపాష్టమి సందర్భంగా రాధాకృష్ణలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీకృష్ణుడు గోవులను మేపడానికి బృందావనంలోని అడవులకు వెళ్లడం ప్రారంభించినప్పుడు, రాధా రాణి కూడా శ్రీకృష్ణునితో వెళ్లాలని కోరుకుంది. శ్రీకృష్ణుని ప్రాణ స్నేహితుడైన సుబలుని వేషం ధరించి ఆమె గోవులను మేపింది. రాధా రాణి మగ రూపంలో ఉన్న రోజున గోపాష్టమి వేడుకలు నిర్వహిస్తారు.
ఆంధ్రప్రదేశ్
రాజమండ్రి ఇస్కాన్‌లో ఘనంగా గోపాష్టమి వేడుకలు


