ఫిలిప్పీన్స్లో జరుగుతున్న భారత్-ఆసియాన్ శిఖరాగ్ర సదస్సులో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రపంచ జనాభాలో నాలుగో వంతుకు ఆసియాన్ దేశాలు, భారత్ ప్రాతినిధ్యం వహిస్తున్నాయని తెలిపారు. పోటీతో కాకుండా పరస్పర సహకారంతోనే మన భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలన్నారు. అంతా కలిసికట్టుగా ఈ ప్రాంతాన్ని శాంతి, స్థిరత్వానికి ప్రతీకగా నిలుపుదామని పిలుపునిచ్చారు.
వార్తలు
‘శాంతి, స్థిరత్వానికి మనమే ప్రతీక కావాలి’


