ELR: ఉంగుటూరు శాఖా గ్రంథాలయంలో జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు అత్యంత ఘనంగా జరుగుతున్నాయి. వారోత్సవాల్లో భాగంగా ఇవాళ స్వాతంత్య్ర సమరయోదుల పాత్రపై ప్రత్యేక చర్చా కార్యక్రమం నిర్వహించారు. గాంధీజీ నెహ్రూ పటేల్ గురించి చర్చించారు. అనంతరం పర్యావరణ పరిరక్షణ మన అందరి బాధ్యత అంశంపై వ్యాసరచన పోటీలు నిర్వహించారు.
వార్తలు
ఉంగుటూరులో గ్రంథాలయ వారోత్సవాలు


