హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రకాశం జిల్లా టాప్ న్యూస్ @12PM

★మున్సిపాలిటీల్లో ప్రైవేట్ ఏజెన్సీకి వీధి దీపాల నిర్వహణ బాధ్యతలు!
★మార్కాపురం మండలం గజ్జలకొండ, తూర్పుపల్లి, పడమటిపల్లి పంచాయతీ ఎన్నికల ప్రక్రియ నిలిపివేత
★కంభం చెరువులో తగ్గుతున్న నీటి మట్టం
★సింగరాయకొండలో మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ హౌస్ అరెస్ట్