అన్నమయ్య జిల్లాలో మూడో విడతలో 156 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 1,640 వార్డులకు 1,640 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మదనపల్లెలో 25, తంబళ్లపల్లెలో 21, పీటీఎంలో 20, రామసముద్రంలో 19, పెద్దమండ్యంలో 17, మొలకలచెరువులో 16, బి.కొత్తకోటలో 15, కురబలకోటలో 13, నిమ్మనపల్లెలో 10 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించనున్నారు.
ఆంధ్రప్రదేశ్
జిల్లాలో మూడో విడతలో 156 జీపీల్లో పోలింగ్


