AKP: కోటవురట్ల మండలంలో గ్రామపంచాయతీ సర్పంచ్ ఎన్నికలకు బ్యాలెట్ బాక్సులను సిద్ధం చేస్తున్నట్లు రిటర్నింగ్ అధికారి చంద్రశేఖర్ తెలిపారు. పంచాయతీ వార్డు మెంబర్ల స్థానాలకు జరిగే ఎన్నికల్లో 240 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. పోలింగ్ కు పెద్ద, చిన్న బ్యాలెట్ బాక్స్‌లను వినియోగిస్తున్నట్లు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: ఎన్నికలకు బ్యాలెట్ బాక్సులు సిద్ధం


