హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

శాఖ గ్రంథాలయాలలో సాహితీ కార్యక్రమం

AKP: నర్సీపట్నం శాఖ గ్రంథాలయాలలో మంగళవారం సాహిత్య కార్యక్రమం నిర్వహించారు. కవి, సాహితి వేత్త వి.అనంత ఉమా శంకర్ తన స్వీయ రచనలను చదివి వినిపించారు. గ్రంథాలయాల ప్రాముఖ్యతను అవసరాన్ని వివరించారు అనంతరం విశ్రాంత ప్రధానోపాధ్యాయులు ఎం.ఎస్. ప్రసాద్ మాట్లాడుతూ.. సాహిత్యం దాని అవసరం, ప్రాధాన్యత గురించి, మాట్లాడారు. శాఖ గ్రంధాలయ అధికారిని దమయంతి పాల్గొన్నారు.