WNP: జూరాల ప్రాజెక్టుకు స్వల్ప వరద ప్రవాహం కొనసాగుతున్నట్లు ప్రాజెక్టు అధికారి సుదర్శన్ యాదవ్ తెలిపారు. ప్రాజెక్టుకు ఎగువ నుంచి 1000 క్యూసెక్కుల ఇన్ ఫ్లో కొనసాగుతున్నట్లు పేర్కొన్నారు. ప్రాజెక్టులో ప్రస్తుతం 2.234 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు తెలిపారు. కుడికాలువకు 735 ఎడమ కాలువకు 850 క్యూసెక్కుల సాగునీటిని వదులుతున్నామన్నారు.
తెలంగాణ
జూరాల ప్రాజెక్టు నీటి మట్టం వివరాలు


