హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఆరు నామినేషన్ కేంద్రాలు ఏర్పాటు

CTR: పుంగనూరులో ఆరు నామినేషన్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. మేలుం దొడ్డి, రాగాని పల్లె, బోడేవారిపల్లె, సుగాలి మిట్ట, చదల్ల, సింగిరిగుంటలో అభ్యర్థులు తమ నామినేషన్లు దాఖలు చేయవచ్చని వెల్లడించారు. బుధవారం నుంచి మూడు రోజులపాటు నామినేషన్ ప్రక్రియ కొనసాగుతుందన్నారు.