NGKL: అచ్చంపేట బస్టాండ్ నుంచి హైదరాబాద్కు వెళ్లే ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణ పథకం కింద సీటు కోసం మహిళలు గొడవకు దిగారు. సీటు విషయంలో మొదలైన వాగ్వాదం తీవ్ర ఘర్షణకు దారితీసింది. దీంతో మహిళలు ఒకరినొకరు జుట్టు పట్టుకుని కొట్టుకున్నారు. ఫ్రీ బస్సులో సీటు కోసం మహిళలు ఇలా బహిరంగంగా గొడవపడటం చర్చనీయాంశంగా మారింది.
తెలంగాణ
VIDEO: సీటు కోసం మహిళల మధ్ ఘర్షణ..!


