HYD: చర్లపల్లి రైల్వే స్టేషన్లో రైలు బోగీ అగ్నిప్రమాద ఘటనపై విచారణ కొనసాగుతోంది. మంటలు చెలరేగడానికి గల కారణాలపై రైల్వే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే క్లూస్ టీమ్ ఘటనా స్థలంలో ఆధారాలు సేకరించింది. ఈ నెల 14న ఢిల్లీ నుంచి వచ్చిన రైలు బోగీలో నిన్న సాయంత్రం అకస్మాత్తుగా మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైంది.
తెలంగాణ
రైల్వే స్టేషన్లో అగ్ని ప్రమాదం.. కొనసాగుతున్న విచారణ


