WG: ఒకప్పుడు నిండుగా జలాలతో కళకళలాడుతూ పట్టణ వాసుల దాహార్తి తీర్చిన చెరువులు ఆక్రమణతో కరిగిపోతూ కనుమరుగైపోయే స్థితికి చేరుతున్నాయి. ప్రతి పట్టణంలోనూ నాలుగైదు చెరువులు ఉన్నట్లు రికార్డుల్లో ఉండగా.. కొన్నింటి ఆనవాళ్లు కూడా కనిపించడం లేదు. మరికొన్ని చిన్నపాటి మురికి కూపాల్లా మిగిలాయి. పాలకులు, అధికారుల నిర్లక్ష్య ధోరణి ఆక్రమణదారులకు వరమైందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్
ఆక్రమణల చెరలో చెరువులు


