VZM: సంతకవిటి MPDO శ్రీనివాసరావు ఆద్వర్యంలో మంగళవారం మండల పరిషత్ కార్యాలయంలో పంచాయతీ ఎన్నికల విధులు నిర్వహించనున్న RO, ARO తదితర అధికారులకు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్నికల విధులు , బాధ్యతలు, పోలింగ్ ప్రక్రియపై అవగాహన కల్పించారు. అలాగే ఎన్నికల నిర్వహణలో నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
RO, ARO లకు ఎన్నికల విధులపై శిక్షణ


