నాగర్‌కర్నూల్ జిల్లాలో ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌పై విస్తృత ప్రచారం నిర్వహించనున్నట్లు కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ తెలిపారు. డిసెంబర్ 11 నుంచి 22 వరకు తెలంగాణలో జరిగే క్రీడలపై పాఠశాలలు, కళాశాలల్లో క్విజ్, చిత్రలేఖన పోటీలు నిర్వహిస్తామన్నారు. బస్టాండ్లు, ప్రధాన కూడళ్లలో అవగాహన కార్యక్రమాలు చేపడతామని వెల్లడించారు.
తెలంగాణ
ఖేలో ఇండియా గేమ్స్‌పై విస్తృత ప్రచారం!


