హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రూ.9.89 లక్షల కోట్ల పెట్టుబడులు గర్వకారణం బీజేపీ ఎమ్మెల్యే

TPT: తిరుమల శ్రీవారిని మంగళవారం బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, తెలంగాణ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమికి ప్రజలు ఘనవిజయం అందించారని, విశాఖ సీఐఐ పెట్టుబడుల సదస్సు ద్వారా రూ.9.89 లక్షల కోట్ల పెట్టుబడులు రావడం రాష్ట్రానికి గర్వకారణమని అన్నారు.