MDCL: చర్లపల్లిలోని ప్రొఫెసర్ జయశంకర్ పార్కులో పతంజలి యోగా సమితి ఆధ్వర్యంలో ఈనెల 23 నుంచి డిసెంబర్ 1వ తేదీ వరకు ఉచిత యోగా శిక్షణ శిబిరం నిర్వహించనున్నట్లు యోగా గురువు హరినాథ్ తెలిపారు. రోజూ ఉదయం 5.30 గంటల నుంచి ఉ. 7 గంటల వరకు శిక్షణ ఉంటుందన్నారు. వివరాలకు ఈ 9177278698 నంబరును సంప్రదించాలన్నారు.
తెలంగాణ
ఈనెల 23 నుంచి ఉచిత యోగా శిక్షణ


