అల్లూరి సీతారామరాజు జిల్లా పెదబయలు మండలం కుంతర్ల పంచాయతీ పరిధిలో గల రాసిగుప్ప-గులుగొండ తారు రోడ్డు ఆధ్వనంగా మారింది. నిత్యం రాకపోకలు సాగించే మార్గంలో అత్యవసర పరిస్థితిలో సైతం ఇబ్బందులు తప్పడం లేదని, సంబంధిత అధికారులు మరమ్మత్తులు చేపట్టాలని గ్రామస్థులు కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
ఆధ్వనంగా మారిన తారు రోడ్డు


