KDP: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్స్‌ను రద్దు చేయాలని మైదుకూరు యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు డిమాండ్ చేశారు. విద్యుత్ రంగ ప్రైవేటీకరణ, స్మార్ట్ మీటర్ల విధానాన్ని ఉపసంహరించుకోవాలని కోరారు. ఈ సందర్భంగా 'చలో ఢిల్లీ' నిరసన పోస్టర్‌ను ఆవిష్కరించారు.
ఆంధ్రప్రదేశ్
లేబర్ కోడ్స్ రద్దు చేయాలి: విద్యుత్ ఉద్యోగులు


