హైదరాబాద్: 28°C
తెలంగాణ

టోంకిని సిద్ధి హనుమాన్ ఆలయంలో MLA ప్రత్యేక పూజలు

ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ (టి) మండలం టోంకిని సిద్ధి హనుమాన్ ఆలయంలో మహా పాదయాత్ర సందర్భంగా MLA హరీష్ బాబు స్వామివారిని మంగళవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఎమ్మెల్యేకి పూర్ణకుంభంతో స్వాగతం పలకడం జరిగింది. అనంతరం భజన బృందంతో కలిసి భజన సంకీర్తనల్లో పాల్గొని భక్తులకు తీర్థ ప్రసాదాల వితరణ చేశారు.