MNCL: బెల్లంపల్లి వన్‌టౌన్ పోలీసుల వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. పోలీస్ స్టేషన్ రికార్డుల్లో ఆన్ డ్యూటీలో ఉన్నట్లు నమోదు చేసుకుని, విధులకు దూరంగా ఫామ్‌హౌస్‌లో జరిగిన బర్త్‌డే పార్టీలో పాల్గొన్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. మద్యం మత్తులో పోలీసుల చిందులకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటనపై స్థానికంగా చర్చ జరుగుతోంది.
తెలంగాణ
ఆన్ డ్యూటీలో పోలీసులు.. ఫామ్‌హౌస్‌లో చిందులు..?


