PDPL: రైతులు ధాన్యాన్ని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలలో మద్దతు ధరకు విక్రయించాలని PACS ఛైర్మన్ బలరాంరెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు రూపుల నాయక్ సూచించారు. మంగళవారం నంది మేడారంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఏఎంసీ వైస్ ఛైర్మన్ లింగయ్య, ఉప సర్పంచ్ రవి, వార్డు సభ్యులు, విండో డైరెక్టర్లు, రైతులు పాల్గొన్నారు.
తెలంగాణ
'మద్దతు ధరకు ధాన్యం విక్రయించాలి'


