హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: సోఫీ నగర్‌లో కోతుల బెడద

NRML: నిర్మల్ పట్టణంలోని సోఫి నగర్ లో కోతుల బెడద రోజురోజుకు తీవ్రతరం అవుతుందని కాలనీవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాలనీలో ఇండ్లలోకి కోతులు చొరబడి వస్తువులను నాశనం చేస్తున్నాయి. రహదారి వెంబడి వాహనదారులకు, పాదాచారులకు ఇబ్బందులకు గురి చేస్తున్నాయని స్థానికులు వాపోయారు. ఇకనైనా అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు.