కోనసీమ జిల్లాలో ONGC చమురు, సహజవాయువు బావులు ఎక్కువగా ఉండటానికి ప్రధాన కారణం ఆ ప్రాంత భౌగోళిక నిర్మాణం. లక్షల సంవత్సరాలుగా గోదావరి నది సముద్రంలోకి తీసుకెళ్లిన ఇసుక, బురద, సేంద్రీయ పదార్థాలు భూమి లోపల పొరలుగా పేరుకుపోయాయి. కాలక్రమంలో భూగర్భ పీడనం, వేడి కారణంగా చమురు, సహజవాయువు ఏర్పడి నిల్వలుగా మారాయి.
ఆంధ్రప్రదేశ్
కోనసీమలోనే ONGC బావులు.. కారణమిదే?


