హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రెస్ క్లబ్ అభివృద్ధికి రూ.5 లక్షలు మంజూరు: కలెక్టర్

ADB: జిల్లా కేంద్రంలోని ప్రింట్ మీడియా ప్రెస్ క్లబ్ అభివృద్ధికి కలెక్టర్ రాజర్షి షా ప్రత్యేక చొరవతో రూ.5 లక్షలు మంజూరు చేశారు. మంగళవారం ప్రెస్ క్లబ్ ఆవరణలో భూమిపూజ చేసి ప్రహరీ గోడ, ఫ్లోరింగ్, మరుగుదొడ్ల నిర్మాణ పనులను కలెక్టర్ రాజర్షి షా ప్రారంభించారు. పాత్రికేయుల సంక్షేమానికి జిల్లా యంత్రాంగం ఎప్పుడూ సహకరిస్తుందని ఆయన తెలిపారు.