మెదక్ జిల్లా పెద్దశంకరంపేట మండలం శివాయిపల్లిలో సోమవారం రాత్రి దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మద్యం మత్తులో చిలకముక్కు పాపయ్య తన కన్నతల్లి పద్మమ్మ (73)పై రోకలిబండతో తలపై కొట్టి కడతేర్చాడు. కన్న కొడుకే తల్లిని పొట్టన పెట్టుకోవడంతో గ్రామంలో విషాదం నెలకొంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
తెలంగాణ
కన్నతల్లిని కడతేర్చిన కొడుకు..!


