KKD: సర్పవరం సర్పంచ్ ఎన్నికలు కుటుంబ సమరంగా మారాయి. మాజీ ఎంపీపీ పుల్ల సుధాచందు టీడీపీ మద్దతుతో బరిలోకి దిగగా, ఆమె మేనత్త పుల్ల సత్యవేణి ఎమ్మెల్యే పంతం నానాజీ మద్దతుతో నామినేషన్ దాఖలు చేశారు. ఇద్దరూ కూటమి నేపథ్యం ఉన్నవారే కావడంతో పోటీ ఆసక్తికరంగా మారింది. గ్రామంలో పుల్ల ఇంటిపేరుతో బంధుత్వం కలిగిన ఓటర్లు అధికంగా ఉండటంతో ఎన్నికపై ఉత్కంఠ నెలకొంది.
ఆంధ్రప్రదేశ్
సర్పంచ్ బరిలో మేనత్త.. మేన కోడలు!


