హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎంపీపీ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు

NLR: ఆత్మకూరు నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో ఈ నెల 19న ఎంపీపీ ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో రిజర్వేషన్లు ఖరారయ్యాయి. ఆత్మకూరు ఎస్సీ మహిళ, అనంతసాగరం ఎస్సీ జనరల్, సంగం బీసీ మహిళ, చేజర్ల ఓసీ జనరల్, మర్రిపాడు అన్‌రిజర్వుడ్ మహిళ, ఏఎస్‌పేట అన్‌రిజర్వుడ్ జనరల్‌కు కేటాయించారు. ఈ మేరకు ఎన్నికల నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.