హైదరాబాద్: 28°C
తెలంగాణ

క్రీడా పోటీల విజేతలకు బహుమతులు అందజేసిన ఎమ్మెల్యే

KNR: తిమ్మాపూర్ (M) కేంద్రంలోని మహాత్మా జ్యోతిబా ఫూలే బాలికల పాఠశాలలో ఇటీవల నిర్వహించిన జిల్లా స్థాయి క్రీడా పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థినులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే డా. కవ్వంపల్లి సత్యనారాయణ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. విద్యార్థినులు క్రీడల్లో క్రమం తప్పకుండా పాల్గొని ప్రతిభను పెంచుకోవాలన్నారు