సత్యసాయి: గోరంట్ల మండలం గౌనివారిపల్లి చెట్లమొరంపల్లికి చెందిన దినసరి కూలీలు నరసింహులు, వరలక్ష్మీ దంపతుల 10 ఏళ్ల కుమారుడు బ్రెయిన్ క్యాన్సర్‌తో బాధపడుతున్నాడు. చికిత్స కోసం హైదరాబాద్ బసవతారకం ఆసుపత్రిలో చేర్పించారు. శస్త్రచికిత్స చేసినా మందులు ఉచితంగా ఇవ్వలేమని వైద్యులు తెలిపారు. దీంతో ఆ తల్లిదండ్రులు దాతల సాయం కోసం ఎదురు చూస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
క్యాన్సర్‌తో బాలుడి పోరాటం.. దాతల కోసం ఎదురుచూపు


