ADB: సీపీఎస్ పెన్షన్ విధానాన్ని వెంటనే రద్దుచేసి పాత విధానాన్ని కొనసాగించాలని TSCPS ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు డిమాండ్ చేశారు. ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఎదుట మంగళవారం ధర్మదీక్ష కార్యక్రమం చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు న్యాయం చేసేంతవరకు పోరాటం తప్పదని నాయకులు హెచ్చరించారు.
తెలంగాణ
VIDEO: 'CPS పెన్షన్ విధానాన్ని వెంటనే రద్దు చేయాలి'


