VZM: ఆక్వాన్ తుఫాన్ నేపథ్యంలో నష్టం నివారణకు ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్లు బొబ్బిలి విద్యుత్ శాఖ EE బి.రఘు మంగళవారం తెలిపారు. ఈ మేరకు చెట్లు, చెట్టు కొమ్మలు విద్యుత్ తీగలపై పడకుండా ముందుగా చెట్టు కొమ్మలను తొలగిస్తున్నామని, వినియోగదారులు ఇబ్బందులు పడకుండా ఫ్యూజ్ ఆఫ్ కాల్ 9493178157, కంట్రోల్ రూమ్ 9490610123లను ఏర్పాటు చేశామన్నారు.
ఆంధ్రప్రదేశ్
'తుఫాన్ నేపథ్యంలో విద్యుత్ శాఖ ముందస్తు చర్యలు'


