VSP: కార్తీక మాసం రెండో మంగళవారం సందర్భంగా విశాఖపట్నం సూర్యనగర్‌లోని యోగ సిద్ధాంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారు దశముఖ ఆంజనేయ అలంకరణలో భక్తులకు దివ్యదర్శనమిచ్చారు. స్వామివారిని దర్శించుకునేందుకు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చి ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించారు.
ఆంధ్రప్రదేశ్
సూర్యనగర్‌లో దశముఖ ఆంజనేయ స్వామి అలంకరణ


